banner3 banner2 Banner1

Latest News:

Connect with us

President Message

Satyanarayana Reddy Kandimalla
"నాతెలంగాణకోటిరతనాలవీణ" అని ప్రవచించిన అభ్యుదయకవి, కళాప్రపూర్ణ దాశరథి గారి పలుకులు అక్షరాల సత్యమని నిరూపితమవుతున్న ఈ శుభసమయంలోMore...

Welcome to

American Telangana Association

American Telangana Association is a non-profit organization devoted to the awareness, promotion, andpreservation of the unique cultureand traditions of Telangana. Formed on March 12th, 2016.

Telangana Bathukamma sambaralu

Chairman's Message

తెలంగాణ అభిమానులందరికి అమెరికా తెలంగాణ సంఘం తరుపున మా అభివందనములు. ఈ సంస్థ అమెరికాలోని వివిధ రాష్ట్రములలో వున్న స్థానిక తెలంగాణ సంస్థల ఐక్యసమాఖ్య సంఘటిత శక్తి . అంతటి సంస్థకు ప్ర ప్రథమ చైర్మన్ గా పనిచేయడం చాల పెద్ద బాధ్యత. అపారమైన నమ్మకంతో నాకీ గురుతర భాద్యతని అప్పగించిన ధర్మకర్తలమండలికి, సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా అభినందనలు. ప్రతి తెలంగాణ వాసి, వాదీ, తెలంగాణ బాగు కోరే వారు ప్రతి ఒక్కరు మా సంస్థ లోకి ఆహ్వానితులే. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రమునకు , అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు వారధి గా ఉంటుంది. మేము చేసే ప్రతి మంచి పనికి మా వెంటే వుండే కార్య కర్తలకు, దాతలకు, మీడియా మిత్రులకు మా శుభాబి వందనములు. వచ్చే జూన్ 29, 30, జులై 1, 2018 లో హౌస్టన్ జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగబోయే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ద్వితీయ ప్రపంచ మహాసభలకు మీ అందరినీ ఆహ్వానిస్తూ,

మీ,
కరుణాకర్ మాధవరం

 

Karunakar MadhavaramChairman

© 2016 American Telangana Association. All rights reserved.